branch
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, కొమ్మ విడుచుట, రెమ్మ విడిచుట, పక్క తీగె విడుట.
- to branch forth in speaking శాఖోపశాఖలుగా మాట్లాడుట.
నామవాచకం, s, కొమ్మ, రెమ్మ, మండ, శాఖ.
- a slender branch చువ్వ, మల్లె.
- tendril of a vine పక్క తీగె.
- a forked branch పంగలకొమ్మ.
- a double branched candlestick రెండుకొమ్మల దీపపు శెమ్మె.
- part of divisionభాగము, అంగము, శర్కము.
- a river పాయ.
- a branch of a ravine పాయగా వుండే గండి.
- Bramins consider grammar to be a branch of the Vedas వ్యాకరణము వేదమునకు ఒక అంగమని అంటారు.
- they are a branch of the royal family రాజవంశములో వాండ్లది ఒక తెగ.
- a branch post office చిన్న తపాలాపీసు.
- branch schools కింది పల్లె కూటములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).