Jump to content

ఆంగికము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

సంస్కృత విశేష్యము సం. విణ. (అ.ఆ.అ.)

వ్యుత్పత్తి
అంగేన నిర్వృత్తమ్‌ - అంగ + ఠక్‌. (త.ప్ర.)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అవయములచే చేయబడు అభినయము 1. సాత్త్వికము, ఆంగికము, ఆహార్యము, వాచికము - అను చతుర్విధాభినయములలో ఒకటి. హస్తాదులచే చేయు అభినయము. 2. స్త్రీల హావభావాధికము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

"https://te.wiktionary.org/w/index.php?title=ఆంగికము&oldid=964758" నుండి వెలికితీశారు