Jump to content

అధికము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చూడు అధికం./ఎక్కువ/అదనము.

నానార్థాలు
  1. గరిష్ట
  2. అమితము /అగ్గలము
  3. ఎక్కువ
సంబంధిత పదాలు
  1. అధికశాతము/ చాల\ అధికముగా/ అధికమైన /
పర్యాయపదాలు
అందంద, అక్కజము, అఖర్వము, , అగ్గలము, అగ్గలిక, అగ్రము, అడి, అతిమాత్రము, అతివేలము, అదనము, అనయము, అనల్పము, అపరిమితము, అపారము, అబ్బరము, అమితము, అమేయము, అవఘళము, అవేలము, అ(వ్వా)(వా)రి, అస్తోకము,
వ్యతిరేక పదాలు
  1. అల్పము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అధికము&oldid=966976" నుండి వెలికితీశారు