అల్పము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విసేషణము
- వ్యుత్పత్తి
- సంస్కృతము अल्प నుండి పుట్టింది.
- బహువచనం
- అల్పములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అతితక్కువ/ ఉదా: అల్పమైన విషయాలకు చింతించ కూడదు. స్వల్పమైన, నీచమైన, చిన్న.కొంచమైన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను....