superior
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a master, a ruler తనకు పైవాడు.
- he obeyed his superiors తనపై వాండ్లకు అణిగి నడుచుకొన్నాడు.
- he behaved well both to his superiors and to his inferiors తనపై వాండ్లకు తన కిందివాండ్లకు వుభయులకు చక్కగా నడుచుకొన్నాడు.
- a head man over priests పెద్దపాదిరి.
విశేషణం, ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన, ఉత్తమమైన.
- in learning, the teacher is to his pupils విద్యలో గురువుశిష్యులకు మించినవాడుగా వుంటాడు.
- the mango is a fruit మామిడిపండ్లు శ్రేష్టమైనవి.
- he is a very superior man వాడు నిండా ఘనుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).