Jump to content

అగ్గలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము/దే.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అధికము అని అర్థము

నానార్థాలు

అగ్గలిక

సంబంధిత పదాలు

అగ్గలించు

పర్యాయ పదములు
ఆగుబ్బు, ఉబ్బరము, ఎలరు, ఎసకము, ఏడ్తెఱ, కడిమి, కడ్మి, కలిమి, కల్మి, కొసరు, క్రందు, గాటము, జగ, జగము, తనరుపు, తనర్పు, తొలకు, దిటము, ననుపు, నిబ్బరము, పంచారము, పెంపు, పెచ్చు, పెలుచ,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అగ్గలము&oldid=889101" నుండి వెలికితీశారు