కలిమి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంపద = సిరి సంపదలు. అని అర్థము
- కలిమికాయ =నేరేడుకాయ పరిమాణమున పుల్లగానుండు కాయ; ఇది ఊరగాయకు శ్రేష్ఠము. [చిత్తూరు]....(వాక్కాయ)
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదములు
- ఆప్తి, ఆస్తి, ఇస్తువు, ఈశ, ఈశనము, ఉపార్జనము, ఏద, ఐశ్వర్యము, కలిమి, నంద, నీటు, పదవి, పోడిమి, ప్రాయి, బ(గి)(వి)సి, బయిసి, బైసి, భగము, భాగధేయము, భాగ్యము, భూతి, భూమము
- నానార్థాలు
- కలుగుట(రూ.కల్మి)
- సంబంధిత పదాలు
- భోగబాగ్యములు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: కలిమి లేములు కావడి కుండలు
- సుమతి శతక పధ్ద్యంలో పద ప్రయోగము: తన కలిమి యింద్రభోగము తన లేమియు సర్వలోక దారిద్ర్యంబే.
- "ఎడదీరు ప్రాయమున ఎద్దులనోము నోమె, కలిమి సంపదలతో కల్యాణము గలుగ." [కాటమ.-1-98పు.]
- అట్లయ్యు, వర్ణనచేసితి వారినకాని, యేయెడ నన్యథా యెఱుఁగ నేననెడి,యీయొక్క బలిమి మహిష్ఠతకలిమి
- ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా