లేమి
Appearance
లేమి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
లేములు .... లేమి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]లేమిడి/ సంపద లేనితనమును లేమి అందురు. దారిద్ర్యము/లేకపోవుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: కలిమి లేములు కావడి కుండలు.......
- తొలంగం ద్రోయరాని లేమికి మదినొండుపాయంబు లేమికిం గొండొక చింతించి
- జనకుడు లేమికింగడువిషాదము నొందె