సంపద
Appearance
సంపద
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సంపదలు:= బహువనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూమి-ధనం-వస్తువులు మొదలైన వానిపై అధికారం కలిగి ఉండటం/ఐశ్వర్యము/కలిమి/ శ్రేయస్సు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఆస్తి
- సంబంధిత పదాలు
- సంపత్కరముభౌతికసంపద, ఆర్థికసంపద, వస్తుసంపద/ వృక్షసంపద/ పాడి సంపద,/ .... .... ....
- సంపన్నము
- సంపన్నుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురు అది యెట్లన్నన్, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ....
- మరొక భాగవత పద్యంలో పద ప్రయోగము: "ఎ, గీ. వలయు సంపదలంద నావటమువటము." భాగ. ౪, స్కం.
- అధికమైన సంపద గలవాఁడు
- ఇంద్రియంబులును పాటవసంపద బొందె
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]http://www.andhrabharati.com/dictionary/