Jump to content

ఐశ్వర్యము

విక్షనరీ నుండి

ఐశ్వర్యము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
  • విశేషణము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  1. ధనము
  2. భాగ్యము
  3. కలిమి
  4. సంపద
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. లేమి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • నడమంతరపు ఐశ్వర్యమునకును వరము మీది పుండునకును చురుకు అధికము
  • అణుస్వరూపుఁడగుట, అణువంత యగుట. ఇది అష్టైశ్వర్యములలో నొకటి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]