అణిమ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అణిమ నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అష్ట సిద్ధులలో మొదటిది. శరీరాన్ని సూక్ష్మాతి సూక్ష్మం చేయగలిగే సిద్ధి. శిలలో సైతం ప్రవేశించడానికి అనువైన సూక్ష్మరూప ధారణ శక్తి.
అతి స్వల్పమైనదని అర్థము. (అణుమాత్రము)
- బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈకారాంతమైనప్పుడు అణీయస్ అని రూపము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]