సిద్ధి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సిద్ధి నామవాచకం/సం. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఇష్టసిద్ధి, /అభీష్టసిద్ధి/మనోరథసిద్ధి the gratification of a wish.
- క్రియాసిద్ధి /the completion of a deed.
- మంత్రసిద్ధి a charm taking effect.
- కాయసిద్ధి/ the state of being invulnerable.
- "కొట్టిన నవియకుండుట కాయసిద్ధి."
- ఆయన సిద్ధినిపొందినాడు he died or went to heaven.
- సిద్ధిరస్తు = ఫలించుగాక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- లక్ష్య సిద్ధిదాఁక లావున శరమాఁగి, కాఁడవిడుచు నంపకాఁడువోలె
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]