ప్రాప్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ప్రాప్తి నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వలయు వస్తువులను లభింప జేసికొను....
- బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.
- అణిమ
- లఘిమ
- ప్రాప్తి
- ప్రాకామ్యము
- మహిమ
- ఈశిత్వము, వశిత్వము
- సర్వకామావసాయిత
- సర్వజ్ఙత్వము
- దూరశ్రవణము
- పరకాయప్రవేశము
- వాక్సిద్ధి
- కల్పవృక్షత్వము
- సృష్టి
- సంహారకరణ సామర్ధ్యము
- అమరత్వము
- సర్వనాయకత్వము
- భావన
- సిద్ధి/దొరకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
దొరికినది/ ప్రాప్తించినది/ ప్రాప్తము /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనుకొనకుండగనే ప్రాప్తించినది
- ఒక నానుడిలో పద ప్రయోగము: ఎవనికెంత ప్రాప్తమో అంతే లభిస్తుంది.
- ఒక దీవెనలో పద ప్రయోగము: ఆయురారోగ్య ప్రాప్తి రస్తూ'./
- కేవలం భగవంతుడి దయ వల్లనే మోక్ష ప్రాప్తి సాధ్యమనీ, భగవంతుడికి ఎప్పుడు ఏ క్షణంలో ఏది జరుగుతుందో తెలుసు కనుక మోక్షమార్గంలో ఆయనే నడిపిస్తాడనీ ఈ సిద్ధాంతం బోధిస్తుంది