సృష్టి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంతకు ముందు లేనిదాన్ని తయారు చెయ్యడం లేదా సాక్షాత్కరింప జేయడం
- బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.
- అణిమ
- లఘిమ
- ప్రాప్తి
- ప్రాకామ్యము
- మహిమ
- ఈశిత్వము, వశిత్వము
- సర్వకామావసాయిత
- సర్వజ్ఙత్వము
- దూరశ్రవణము
- పరకాయప్రవేశము
- వాక్సిద్ధి
- కల్పవృక్షత్వము
- సృష్టి
- సంహారకరణ సామర్ధ్యము
- అమరత్వము
- సర్వనాయకత్వము
- భావన
- సిద్ధి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సమస్తసృష్టి ప్రాణశక్తితో నిండి ఉందని చైనీయులు విశ్వసించే ఒక సిద్ధాంతం