లోకము
స్వరూపం
లోకము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- లోకము నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రపంచము/ ప్రపంచము/ జగము
- లోకములు శాస్త్రరీత్యా 14. అవి ఊర్ధ్వ, అధో లోకాలుగా పరిగణలోనున్నవి. ఊర్ధ్వ లోకములు భూమితో కలసి - 1. భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహాలోకము, 5. తపోలోకము, 6. జనలోకము, 7. సత్యలోకము, అధో లోకములు భూమి మినహాయింపుతో - 1. అతలలోకము, 2. వితలలోకము, 3. సుతలలోకము, 4. తలాతలలోకము, 5.రసాతలలోకము, 6. మహాతలలోకము, 7. పాతళలోకము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from లోకము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: " కల్లా కపటం తెలియని వాడ, లోకము పోకడ ఎరగని వాడా/ ఏరువాక సాగారోరన్నో చిన్నన్న... నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న.
- ఒక పాటలో పద ప్రయోగము: నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను నవ్వాను ఈ లోకం నవ్వింది.... నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది... నాకింకా లోకంతో పని ఏమున్నదీ.........డోంట్కేర్....................
- మరొక పాటలో పద ప్రయోగము: తోడ నీడ ఎవరు లేని ఒంటరి..... వాడు లోకమనే పాఠశాల చరువరీ...... వాడి చిత్తములో వెచ్చదనం కలదు మరీ..............
- ఇహలోకం నుండి పరలోకానికి వెళ్ళడం