సత్యలోకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పైనున్న ఏడు లోకములలో ఒకటి. ఆ సప్త ఊర్థ్వలోకములు: 1. భూలోకము. 2. భువర్లోకము. 3. సువర్లోకము. 4. మహాలోకము. 5. జనలోకము. 6. తపోలోకము. 7. సత్యలోకము.
  2. బ్రహ్మలోకాన్ని సత్యలోకమంటారు. ఇది ఊర్థ్వలోకములలో అత్యున్నత మైనది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. నాగలోకము.
  2. లోకము.
  3. ముల్లోకాలు.
  4. దేవలోకము.
  5. ఇంద్రలోకము
  6. పాతాళం
  1. చంద్రలోకము
  2. పాతాళలోకము
  3. గంధర్వలోకము.
  4. లోకులు
  5. ప్రపంచము
  6. జగము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]