సర్వతోముఖము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ సం. వి. అ. అకారాంతము న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆకాశమని అర్థము/ స్వర్గము
- అంతట వ్యాపించినది,/
- 1. ఆకాశము 1. ఆత్మ / 2. బ్రహ్మ /3. శివుడు /2. జలము. -- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]
- పర్యాయపదములు
- నిక్కపుజగము, పరువు, పాథిస్సు, పుష్కరము, ఫలోదయము, భువనము, మేరుపృష్ఠము, రమతి, వినుటెంకి, వినుప్రోలు, వినువీడు, విన్వలను, వేగంటినగరి, వేల్పుటెంకి, వేల్పుబ్రోలు, శక్రభవనము, శక్రభువనము, శాశ్వతము, సత్యలోకము, సరకము, సర్మము, సర్వతోముఖము, సుఖము, సురలోకము, సైరిభము, సౌరికము, స్థవి, స్వారాజ్యము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు