ఆత్మ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
 • ఇది ఒక మూల పదము.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆత్మ ప్రాణులలోని అంతః చైతన్యము./ అంతర్లీన అధిభౌతిక స్వీయం, కొన్నిసార్లు ఆత్మ లేదా ప్రాణముగా అనువదించవచ్చును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. జీవుడు/
పర్యాయపదాలు
అతసము, అతీంద్రియుడు, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికము, యజ్ఞము, సర్వగము, సూక్ష్మము, స్వబీజము, హృచ్ఛయము, హృత్తు, హృదయము.
సంబంధిత పదాలు
 1. ఆత్మ ప్రదక్షిణం
 2. ఆత్మస్తుతి
 3. ఆత్మభోధ
 4. ఆత్మబంధము
 5. అంతరాత్మ
 6. ఆత్మవిస్వాసము
 7. ఆత్మన్యూన్యత
 8. ఆత్మీయత
 9. పరమాత్మ
 10. జీవాత్మ
 11. దురాత్మ
 12. పరిశుద్ధాత్మ
 13. ప్రేతాత్మ
 14. ఆత్మవిమర్శ
 15. ఆత్మార్ధము
 16. ఆత్మగౌరవము
 17. జీవాత్మ
 18. పరమాత్మ
 19. మహాత్ముడు
 20. పాపాత్ముడు
 21. పుణ్యాత్ముడు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆత్మ భలం ఒక సినిమాపేరు

ఆత్మకు ఆది అంతము లేదు, అది నిప్పు తొ కాల్చ బడదు, నీటితో తడప బడదు ........... " భగవద్గీత లోని పలుకులు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆత్మ&oldid=951450" నుండి వెలికితీశారు