Jump to content

పరమాత్మ

విక్షనరీ నుండి

పరమాత్మ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. నవ ఆత్మలలో ఒకటి
  2. ఈ పదాన్ని పలువురు పలు విధాలుగా నిర్వచించారు. అందులో కొన్న: 1. స్వయం ప్రకాశం కలిగి, జ్ఞానరూపమైన ఆత్మ. 2. కార్యకారణాలకంటే భిన్నమై, క్షరాక్షరాల కంటే కూడావేరుదై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, ముక్తమైన పదార్థం. 3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధివరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది. సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ. 4. ఆత్మగా కల్పితాలైన పంచ కోశాలకు, విరాట్‌, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై, బ్రహ్మకు పూర్వం నుంచి ఉన్న పదార్థం. 5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనం. 6. మాయాశక్తికి ఆశ్రయం. 7. సర్వానికి అధిష్ఠానమైనది. 8. పర దేవత. 9. దైవం / పరబ్రహ్మం.
నానార్థాలు
  1. పరమాత్మ
  2. భగవంతుడు
  3. దేవుడు
  4. స్వామి
  5. జీవాత్మ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]



"https://te.wiktionary.org/w/index.php?title=పరమాత్మ&oldid=956746" నుండి వెలికితీశారు