soul
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the immortal spirit ఆత్మ, జీవుడు.
- he will save their souls alive వాండ్లను రక్షించును.
- In Matt.
- 10.
- 28.
- ఆత్మ A+.
- In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c.
- &c.
- ) soul or spirit is called పురుషః.
- a living soul ప్రాణి.
- they had nothing to keep body and soul together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను.
- వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను.
- there was not a soul in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు.
- in the house three were more than twenty souls ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు.
- every soul of them ప్రతిమనిషి.
- he is a simple soul వాడు వట్టి వెర్రి ముఖము.
- he is a kind soul వాడు మంచివాడు, దయాళువు.
- she is a dear soul అది మంచి మనిషి.
- she is agood soul అది దయారసము కలది.
- poor soul he is very ill పాపము వాడికి వొళ్లు కుదురు లేదు.
- with heart and soul సర్వాత్మనా.
- discipline is the soul of war యుద్ధము నకుశిక్షే ప్రాణము.
- she was the soul of the assembly అదే ఆ సభ కు జీవాతువుగా వుండెను.
- ప్రాణాధారముగా వుండేను.
- obedience is the soul of an army విధేయత దండుకు ముఖ్యము.
- thesoul of a promise is truth మాటకు ప్రాణము సత్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).