Jump to content

పాపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామావాచకము/సం. వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

దుష్కృతము. దుష్కృతము గలది/తప్పు/కలుషము/దుడుకు

నానార్థాలు
  1. దోషము
  2. పాతకము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక సామెతలో పద ప్రయోగము: చేసిన పాపము చెప్పితే పోతుందంటారు.
  2. పాపం పశివాడు  : ఒక సినిమా పేరు
  3. ఒక పాటలో పద ప్రయోగము: గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.... గమ్యమేమిటో తెలియదు పాపం.
  • పాపము పోవుటవు కావించు ఒక శుద్ధికర్మము
  • పాపము ఆ రూకలు అతడు చెల్లించినాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పాపము&oldid=956961" నుండి వెలికితీశారు