Jump to content

పుణ్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ధర్మము;
  2. సుకృతము/పవిత్రము/సుకృతము
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పుణ్యపురుషుడు
  2. పుణ్యవతి
  3. పుణ్యకార్యము
  4. పుణ్యలోకము
  5. పుణ్యక్షేత్రము
  6. పుణ్యశేషము
  7. పుణ్యమూర్తి/పుణ్యశ్లోకుడు /పుణ్యకథలు /పుణ్యకాలము /పుణ్యస్త్రీ
వ్యతిరేక పదాలు
  1. పాపము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • చారెడు నీళ్లు పాదులో పోసినా సూర్యచంద్రులున్నంత వరకూ విష్ణువుతో ఉండే పుణ్యం లభిస్తుంది.
  • పాపపుణ్యముల చింత లేక కార్యసాధన కోసము పన్నుగడ పన్నెడు
  • పుణ్యానికి పోతె పాపమెదురైనట్లు ఇదొక సామెత.
  • నీపుణ్యముండును వాని జోలికిమాత్రము పోకు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పుణ్యము&oldid=957136" నుండి వెలికితీశారు