vritue
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, moral goodness, efficacy, strength పుణ్యము, ధర్మము,నీతి, సుచరిత్రము, సుశీలత, సద్గుణము, సదాచారము గుణము, శక్తి, బలము.
- castor oil has a purging vritue ఆముదములో భేది అయ్యే గుణము వున్నది.
- by the vritue of this mdicine యీ మందుయొక్క గుణముచేత.
- by the vritue of his heir వానికి కర్తఅయిన విశేషము చేత.
- in vritue of being a kinsman జ్ఞాతి యనే బలమునుబట్టి, జ్ఞాతియైన విశేషముచేత.
- you receive this in vritue of your being a member నీవున్ను వొక అధికారియనే బలమునుబట్టి యిది నీకు వచ్చినది.
- a woman of vritue పతివ్రతగా వుండే స్త్రీ.
- after a woman has forfeited her vritue అది వ్యభిచరించిన తర్వాత, చెడిపోయిన తర్వాత.
- a woman of easy vritue వ్యభిచారి.
- patience is a vritue ! వోర్పు వొక సద్గుణము, తాళిమి వుండవలసినదేను.
- as he could get no food he made a vritue of necessity, and fasted all day వాడికి అన్నము దొరకనందున యీ వుపవాస దినము బ్రతికిపోనీ యనుకొన్నాడు,విధిలేక వుండవలసిన వస్తువు సత్క్రియ కింద పెట్టుకొన్నాడు.
- rising early is no vritue ina hot country యెండ మెండుగా వుండే దేశములో తెల్ల వారే లేవడము వొక విశేషముకాదు.
- thevery vritue of compassion దయారసము.
- But vritue'vritue'vritue'vritue'vritue'vritue'vritue శక్తి.
- A+ F+ Mark V.
- 30 బలము.
- G+ P+ ప్రభావము.
- C+ K+.
- In 2 pet.
- క్షోభము.
- A+ ధర్మము.
- C+ సుకృతము, P+ యోగ్యత.
- K+ పుణ్యము.
- G (Rhen.
- ) aand F.
- See note printed at the food of page 944.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).