తప్పు
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తప్పుచేయు(క్రియ)
- అతిక్రమించు(సకర్మకక్రియ)
- సంబంధిత పదాలు
- తప్పక
- తప్పచూచు /తప్పుగా
- తప్పితము or తప్పిదము
- తప్పుపలుకు
- తప్పులుపట్టు
- తప్పుకూడు
- తప్పుదారి or తప్పుదోవ
- తప్పించు
- తప్పించుట
- తప్పించుకొను
- తప్పుడు or తప్పుదల
- తప్పుట.
- తప్పులేని
- పర్యాయ పదములు
- అంకము, అంహస్సు, అగుణము, అత్యయము, అన్యాయము, అపచారము, అపరాధము, ఆగస్సు, ఉపపాతకము, ఉపపాతము, ఐపు, ఒప్పనితనము, కలనము, కల్ల, కొఱగామి, కొఱత, క్షపణ్యువు, గోసు, డొగరు, తప్పిదము, తొడుసు, దబ్బర, దుండగము, దుష్టి, దూషణము, , దోషము, దోసము, నల్ల, , నెరయు, నేరము , పొరపాటు, రంధ్రము, వంక, వ్రణము, సావరము, సూదము, స్ఖాలిత్యము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పు లు దిద్దుకుంటున్నారన్నట్టు
ఒక పద్యంలో పద ప్రయోగము: తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు.....
- దినము తప్పుదినము
- ఆయువుతప్పినవాడయినాడు
- దైవానుగ్రహము తప్పినందున