offence
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తప్పు, నేరము, అపరాధము, ఉపద్రవము, ఆయాసము.
- he pardoned their offences వాండ్ల తప్పులను క్షమించినాడు.
- he gave themnooffence వాండ్లకు వాడేమి ఆయాసము చేయలేదు.
- a captial offenceతలపొయ్యేనేరము.
- a moral offence దునీ్ తి.
- a cirminal offence దొంగతముమొదలైన రాజదండనకు అహన్నమైన తప్పు.
- a civil offence శివిల్ కోర్టువారు శిక్షించవలసిన తప్పు.
- a state offence రాజద్రోహము.
- an offence againstpropriety అమర్యాద.
- he took offence at what I said నేను చెప్పినదిఅతనికి ఆయాసమైనది.
- he lived without offence వొకరికి వుపద్రవముచేయకుండా వుండినాడు.
నామవాచకం, s, (add,) impediment విఘ్నము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).