నేరము
Jump to navigation
Jump to search
నేరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నేరము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చేరాని పనిని నేరము అని అంటారు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యములో పద ప్రయోగము: కూరిమి కల దినములలో ''నేరము లెన్నడను కానరావు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరము లే తోచు చుండు నిక్కము సుమతీ