వాడు
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]వాడు (సర్వనామం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- సర్వనామము.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- వారు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- గ్రుడ్డివాడు
- గొల్లవాడు
- చెవిటిమూగవాడు
- చెవిటివాడు
- తెల్లవాడు
- నల్లవాడు
- నల్లనివాడు
- పనివాడు
- పిల్లవాడు
- మంచివాడు
- మగవాడు
- మూగవాడు
- వ్యతిరేక పదాలు
- ఆమె.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు ఇలా చెప్పాడు.
- వాడు వాడిన ముఖం వేళ్లాడేసుకొని వచ్చాడు.
అనువాదాలు
[<small>మార్చు</small>]వాడు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వాడు క్రియ.
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఉపయోగించు.
- వాడిపోవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడి పోయిన పువ్వులు===== వాడు వాడిన ముఖం వేళ్లాడేసుకొని వచ్చాడు.