గ్రుడ్డివాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గ్రుడ్డివాడు నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుడ్డివాడు/ కన్నులు లేని వాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అంధకుడు, అంధుడు, అంధీభూతుడు, కన్నవిటి, దివ్యచక్షువు, ప్రజ్ఞాచక్షువు.
- వ్యతిరేక పదాలు