Jump to content

గుడ్డివాడు

విక్షనరీ నుండి
గుడ్డివాడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • పుంలింగము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గుడ్డివాళ్ళు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గుడ్డివాడు అంటే కనిపించని పురుషుడు లేక మనిషి. కళ్ళులేని వాడు, చూపు లేని వాడు. కళ్ళు కనిపించని వాడు

నానార్థాలు

గ్రుడ్డివాడు

సంబంధిత పదాలు
  1. పుట్టుగుడ్డి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము. రారా క్రిష్ణయ్యా.... రారా క్రిష్ణయ్య..... ఈదీనులను కాపాడగ రారా క్రిష్ణయ్య..... కుంటి వాడు నడవ గలిగే బృందావనం...... గుడ్డివాడు చూడగలిగే బృంధావనం.......

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]