అంధుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- అంధుడు నామవాచకం.
- పుంలింగము. (స్త్రీ లింగం) అంధురాలు
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కనుచూపులేని వాడు / గ్రుడ్డి వాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతడు పుట్టుకతో అంధుడు.