blind
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, విశేషణం, గుడ్డిచేసుట, కండ్లను చెడగొట్టుట, అంధకారము చేసుట.
- this dust blind me యీ దుమ్ముచేత నా కండ్లు తెలియలేదు.
- to deceiveమోసముచేసుట.
- you cannot blind me to the truth నాకు నిజము బయటపడకుండా చేయను నీవల్ల కాదు.
- the robbers blinded me దొంగలు నా కండ్లకు గంత కట్టినారు.
- blinded by pride గర్వాంధుడైన, గర్వముచేత మైమరచిన.
- నామవాచకం, s, (or venetian) ఆకుల తలుపు.
- or screen పేములతెర.
- horse blinds గుర్రపు కంటి కప్పులు.
- or pretext సాకు, నెపము.
- the letter was intended as a mere blind ఆ జాబు వూరికె భ్రమ పడేలాగు వ్రాసినది.
- గుడ్డి,అంధ, he became blind వాడికి కండ్లు పోయినవి, గుడ్డివాడైనాడు.
- blind at night రేచీకటిగల.
- a blind man గుడ్డివాడు, అంధుడు.
- a blind woman గుడ్డిది, అంధకురాలు.
- Men of blind heart మూఢులు, జడులు, అవివేకులు.
- a blind alley మట్టుసందు.
- he was blind to the consequences of this యిందుకు సంభవించబొయ్యేదాన్ని తెలియక వుండినాడు.
- blind faith or zeal మూఢభక్తి.
- blind mans buff దాగురుమూత, దాగిలిమూత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).