Jump to content

గుడ్డి

విక్షనరీ నుండి
అంధుడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
అంధ.
నానార్థాలు
  • అష్టచెమ్మా ఆటలో వెలికిలపడిన ఒంటికాయ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
గుడ్డికన్న మెల్ల మేలు
ఇది ఒక సామెత, మరొక సామెతలో పద ప్రయోగము: గుడ్డి కన్ను తెరిచినా మూసినా ఒకటే
వాడికి కండ్లు పోయినవి, గుడ్డివాడైనాడు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గుడ్డి&oldid=953763" నుండి వెలికితీశారు