సత్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఏడు తత్త్వములలో ఇది ఒకటి : ఆ సప్తతత్త్వములు 1. సత్యము. 2. బ్రహ్మము. 3. విలంబితమానము. 4. చేతస్సు, 5. వస్తువు. 6. స్వభావము. 7. సత్యాధిగుణము.
నిజము అని కూడ అర్థము కలదు. ఉదా
ఎల్లప్పుడు సత్యమునే పలుకవలెను./అద్ధా /నమ్మకము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదములు
ఉన్నరూపు, ఋతము, కలతెఱగు, కలరూపు, తథ్యము, తద్దె, ని(క)(క్క)ము, నిక్కువము, నిచ్చలము, నిజము, ని(బ)(బ్బ)ద్ది, నిబ్బరము, నెట్ట(న)(ణ)ము, నేటు, పరమార్థము, బ్రహ్మము, భూతార్థము, యథార్థము, యాథార్థ్యము, వాస్తవము, సత్తు, సత్తెము, సత్యకము, సమీచీనము, సూనృతము, సెలవు. .............. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను.
  • సత్యమేవ జయతే

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సత్యము&oldid=962059" నుండి వెలికితీశారు