వస్తువు
స్వరూపం
వస్తువు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వస్తువు నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- సంస్కృతము वस्तु నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పదార్థము.
- (నాట్య పరిభాషలో) కథ లేక ఇతివృత్తము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు