thing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, వస్తువు, ద్రవ్యము, పదార్థము, విషయము, సంగతి.
- the thing I went నాకుకావలసినది.
- whether you go or stay it comes to the same thing నీవు వున్నా సరేపోయినా సరే.
- as meaning the world ప్రపంచము.
- the vicissitudes of things కాల వైపరీత్యము.
- this is quite another thing ఇది వేరే సంగతి.
- she is a young thing అదిపసిపిల్ల.
- a little thing, that is, a trifle కొంచెము, స్వల్పము.
- a little thing, that is a child బిడ్డ.
- all things సమస్తము, అన్ని.
- all things are his సమస్త వస్తువులుఆయనవి.
- the good things, that is ( eatables ) భోజ్యములు, తినుబండములు,ఆహారములు.
- I will tell you one thing నేను వొక సంగతి చెపుతాను, వొక మాట చెపుతాను.
- this is a good thing ఇది మంచిది.
- I will tell you a good thing వొక వింత వింటివా.
- Itis a good thing to sing praises unto the Lord దేవుణ్ని స్తుతించడము వుత్తమం A+.
- this is a bad thing ఇది మంచిది కాదు.
- a few things remain to be explainedఇంకా కొన్ని సంగతులు చెప్పవలశి వున్నవి.
- in some he is right కొన్నివిషయములందు వాడు చెప్పినది న్యాయమే.
- he sold some things of mine నాదికొన్ని సామానులు అమ్మినాడు.
- she is poor thing అది పలాచనిది.
- this commentary isa poor thing ఇది దిక్కుమాలిన వ్యాఖ్యానము.
- poor thing ! her fathers gone awayపాపము ఆమె తండ్రి వెళ్ళినాడు.
- poor thing do not beat her పాపము దాన్ని కొట్టక.
- apoor old thing పాపము వొక ముసలిది.
- the house is no great things ఆ యిల్లు వొకగొప్పకాదు.
- good things ( meaning jests ) నరసోక్తులు, చమత్కారములు.
- teathings తేనీళ్ళసామాను.
- dinner things భోజన పాత్రలు.
- it was one thing for him totell me, and another for him to go and tell my father నాతో చెప్పడము సరేగాని మా తండ్రితో చెప్పడము యెట్టిది.
- he was the next thing to dead వాడు కొనప్రాణముతో వుండినాడు.
- what with one thing and another, he is now ruinedతుదకు వాడు చెడ్డాడు.
- no such thing అట్లా యెంత మాత్రము కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).