కొంచెము
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
తక్కువ /కొంచెపు / కొంచెం / కొంత/ ఎంతోకొంత /కొంచెంసేపు/ కొంచమైన/ కొంచెములో వచ్చినాడు / కొంచెపు బుద్ధి = తక్కువబుద్ది/ కొంచెముసేపటికి in a short time.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యంలో పద ప్రయోగము: అలవి గాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ గాదు, కొండ అద్దమందు కొంచెమైయుడదా....
- సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: కొంచెపు నరుసంగతిచే మంచమునకు బెట్లు వచ్చు మహిలో సుమతీ.
- దానికిని వాడికిని కొంచెము అంటిసా ఉన్నట్టు ఉన్నది
- "ఉ. నీకు నీ, కొంచెమువచ్చుటెల్ల హరి గోరి నుతింపమి నార్యపూజితా." భాగ. ౧, స్కం.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు,వనరులు[<small>మార్చు</small>]
బయటిలింకులు[<small>మార్చు</small>]
india telugu ఎంగ్లీషు a little,
- కన్నడం:kn:ಇಂಕರ(కొంచెము)