కొంచెం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కషింత, కాస్త, చిటికెడు [కళింగ మాండలికం]
- తోడెం, జెర్రంత, ముత్యమంత [తెలంగాణ మాండలికం]
- రొంత, [[[రవ్వంత]] [రాయలసీమ మాండలికం]
- స్వల్పము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు