వింత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదము.
బహువచనం లేక ఏకవచనం
  • వింతలు.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఏదైన కొత్త విషయము, వస్తువు, అపురూపమైనది, ఒకింత సంబ్రమాశ్చ్యరంలో ముంచెత్తే విషయం గాని, వస్తువు గాని అని అర్థం. ఆశ్చర్యపడు అక్కజము/అబ్బురపాటు/అపూర్వముఅబ్బురము/ఆశ్చర్యము/అన్యము/చిత్రము/అరుదు

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. చిత్రము
  2. విచిత్రము
  3. అద్భుతము
  4. చోద్యము
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సాదారణము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

కొత్త ఒక వింత పాత ఒక రోత.(సామెత)

  • చూపేవాడు, దేవస్థానము, రాజ గృహము మొదలైన స్థలాలలొ వుండే వింత
  • కొత్తొకవింత పాతఒకరోత
  • స్కాట్లండ్‌లో 1933 సంవత్సరంలో తీరం వెంట కారులో పయనిస్తున్న ఒక వ్యక్తికి, సముద్రంలో ఒక వింత జంతువు కనిపించింది
  • సముద్రంలో ఒక వింత జంతువు కనిపించింది
  • విధ్యలేనివాడు వింతపశువు
  • ప్రపంచపు వింతలలోతాజ్ మహల్ ఒకటి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వింత&oldid=960043" నుండి వెలికితీశారు