Jump to content

రోత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అసహ్యము/మాలిన్యము, మురికి, అశుచి. జుగుప్స

నానార్థాలు

అసహ్యముగా/ రోతగా/ రోసి = మదిరోసి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. వేమన పద్యంలో పద ప్రయోగము: అప్పు దీయ రోత హరిహదులకైన, మెప్పెతోడ మైత్రి మొదలె రోత, తప్పుబలుక రోత తాకట్టుపడరోత, విశ్వదాభిరామ వినుర వేమ
  2. ఒక సామెతలో పద ప్రయోగము: రోత ముండకైన గీత బాగుండాలి.
  3. ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్‌,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ
  • కూఁతుర నీవు వట్టి చెడుఁగూఁతలు గీఁతలు నేర్చి కష్టులన్‌, మూతులునాకఁగా నిధనమూల విటాలినిజేరవైతి వీ, రోఁతకు నిన్ను నెల్లరును రోయఁగ నీసరివారు నవ్వ నీ, కోఁతివిటుండు సల్పు వెడకోడిగముల్‌ గని మాఁటివత్తురే

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రోత&oldid=959551" నుండి వెలికితీశారు