wonder
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to be astonished ఆశ్చర్యపడుట, వెరగుపడుట, విస్మయము పొందుట.
- I wonder where that is అది యెక్కడ వున్నదో.
- I wonder what you meant by telling him వాడితో పోయి యేమని చెప్పితివో.
- I wonder whose horse that is ఆ గుర్రము యెవరిదో, ఆ గుర్రము యెవరిదిగా వుండునో.
- I wonder you beat your wife నీ పెండ్లాన్ని నీవు కొట్టడము ఆశ్చర్యము.
- after you have behaved in this manner I should wonder if he was to come నీవు యిట్లా చేసిన తర్వాత వాడు వచ్చునా, వాడేమి వచ్చేదేమి.
- I wonder if the village he means was Kanchi వాడు చెప్పేది కంచియేమో, కంచికాబోలు.
- I should not wonder if they were to come వాండ్లు వచ్చేది వింత కాదు.
నామవాచకం, s, amazement, astonishment అద్భుతము, ఆశ్చర్యము, వింత, చోద్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).