విచిత్రము

విక్షనరీ నుండి

చోద్యము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. విశేషణము.
వ్యుత్పత్తి
రూపాంతరము
విచిత్రం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చిత్రమైనది అని అర్థ, ఆశ్చ్యర్య కరమైనది అని కూడ అర్థం వున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వింత/ వింతగా
  2. చోద్యము/ చోద్యముగా
  3. అద్భుతమ
  4. ఆశ్చర్యము/ఆశ్చర్యముగా
  5. చిత్రము/ చిత్రముగా
  6. విచిత్రం/ విచిత్రంగా
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సాదారణము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: చిత్రం..... బళారె విచిత్రం ...

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]