అన్యము
స్వరూపం
అన్యము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అన్యములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేరొకటి, ఇతరమైనది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఆమె అన్నెము పున్నెము యెఱుగని యమాయకురాలు" మొదలగుచోట పుణ్యేతరము అనగా పాపము అని తాత్పర్యము.