అపూర్వము
స్వరూపం
అపూర్వము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అపూర్వము అంటే పూర్వము లేనిది అంటే ఇంత వరకు దృష్టిలో పడనిది .
- పరబ్రహ్మము;
- యజ్ఞాది కర్మలు ఆచరించుటవలనఁ గలిగెడి పుణ్యపాపరూపఫలము.
- అసాధారణము;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వ. ఇప్పరమేశ్వరి పరమేశ్వరునగ్ర మహిషియగుటేమి యపూర్వం బని నిశ్చయించి." కు.సం. ౭,ఆ. ౧౪౪;