ఋతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి:
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సత్యమైనది(మాట)
- ప్రకాశమొందినది/ 1. నీరు. 2. మోక్షము. 3. సత్యము. 4. పరబ్రహ్మము. 5. యజ్ఞము. 6. ప్రాప్తి. 7. ఉంఛశిలవృత్తులు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నీళ్ళు
- శిలోంఛవృత్తి
- పూజింపబడినది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు