Jump to content

ఆకాశము

విక్షనరీ నుండి
ఆకాశం
అంతరిక్షము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
  • సంస్కృతము आकाश నుండి పుట్టింది.
బహువచనం
లేదు

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

పంచభూతాలలో ఆకాశం ఒకటి.అంతు తెలియజాలనిది ఆకాశం .

అంగణము
నానార్ధాలు
  1. అంబరము.
  2. నింగి.
  3. గగనము .
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. భూమి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఆకాశానికి నిఛెన వేసినట్లు (సామెత)

  • ఒక పాటలో పద ప్రయోగము: ఆకాశమే నీ హద్దురా...... అవకాశం వదలద్దురా....
  • ఆకాశమునుండి పడిన జలము, వాననీరు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆకాశము&oldid=951367" నుండి వెలికితీశారు