heaven
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, or sky ఆకాశము, మిన్ను,స్వర్గము.
- in Acts XIV.
- 15 ఆకాశము A+K+.
- The bird rose up into heaven మింటయెగిస్తే.
- The abode of God స్వర్గము.
- A+ but this is usually rendered పరమండలము, which merely means The world or place above.
- Our Father who art in heaven స్వర్గస్థపితః A+ పరమండలము G+ పరలోకము K+.
- The heaven of Vishnu is denominated వైకుంఠము.
- the abode of Siva is called కైలాసము.
- These are local names, likeOlympus.
- The heaven of Bramha or of Indra బ్రహ్మలోకము, ఇంద్రలోకము.
- A phrasefor God; as, he prayed the aid of heaven దేవుని సహాయమును కోరినాడు.
- He swore by heaven దేవిని మీద వొట్టుపట్టినాడు.
- Heavens ! (interjection) అయ్యో దేవుడా.
- He gained heaven (that is, bliss ) మోక్షమును పొందినాడు.
- he heard a voice from heaven (from the sky) ఆకాశవాణి చెప్పినది విన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).