పరువు

విక్షనరీ నుండి

పరువు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
/ఉభ. దే. వి.

నామవాచకము

వ్యుత్పత్తి
ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పరుగెత్తడము, ప్రతిష్టలాంటిది.
  2. ధావనము;
  3. కోసుదూరము. (పరుగుయొక్క రూపాంతరము.)
  4. గౌరవము
  5. వెదురు గణుపు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

స్వర్గము/పరుగు, శీగ్రగమనము.

సంబంధిత పదాలు

పరుగు/ పరువు...ప్రతిష్ట/గౌరవము/పరువు పోయింది /పరువు మంట గలిసింది

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు,దానధర్మాలు చేస్తారు./ పరువు కొరకు పాకు లాడు తున్నాడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=పరువు&oldid=859121" నుండి వెలికితీశారు