సైరిభము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడవిదున్న అని అర్థము/ స్వర్గము అని కూడ అర్థమున్నది: [*;పర్యాయపదములు: నిక్కపుజగము, పరువు, పాథిస్సు, పుష్కరము, ఫలోదయము, భువనము, మేరుపృష్ఠము, రమతి, వినుటెంకి, వినుప్రోలు, వినువీడు, విన్వలను, వేగంటినగరి, వేల్పుటెంకి, వేల్పుబ్రోలు, శక్రభవనము, శక్రభువనము, శాశ్వతము, సత్యలోకము, సరకము, సర్మము, సర్వతోముఖము, సుఖము, సురలోకము, సైరిభము, సౌరికము, స్థవి, స్వారాజ్యము.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఎనుబోతు/ఆకాశము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు