సుఖము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సుఖము అంటే పంచేద్రియాలకు, మనసుకు, శరీరానికి సంతోషాన్ని కలిగించేది.
- నవ ఆత్మగుణములలో ఒకటి:అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము/స్వర్గము/సౌఖ్యముతెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
కష్టసుఖాలు/ సుఖీభవ/సుఖ సంతోషాలతొ వర్థిల్లు = ఇదొక ఆశీర్వాదము:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కలసి ఉంటే కలదు సుఖం
- మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే (చలన చిత్రంలోని పాటలో ఒక వరస)
ఒక పాటలో పద ప్రయోగము: నీసుఖమే నే కోరుతున్నా.... అందుకే నిను వీడి నే వెళుతున్నా......