Jump to content

ద్వేషము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. శ్రత్రుత్వము=పగ

నవవిధ ఆత్మజ్ఞానములలొ ఒకటి: అవి: 1. జ్ఞానము,2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము

  1. అసూయ, ఈసు, ఒంటమి/ఈర్ష్య
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ప్రేమ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ప్రేయసికి ఉన్న మరోప్రియునిపై గల ద్వేషం

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ద్వేషము&oldid=955808" నుండి వెలికితీశారు